Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

price of bullion comes down for the fourth day in a row
Advertisement
  • తగ్గిన బంగారం ధరలు
  • వరుసగా నాలుగో రోజూ ధరల్లో కోత
  • హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం (22 క్యారెట్) ధర రూ.51,800
Advertisement
బంగారం కొనాలనుకునే వారికి ఓ గుడ్‌న్యూస్. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇటీవలి వరకు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53 వేలు కాగా.. ఇప్పుడు రూ. 51 వేలకు చేరువైంది. శనివారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 200 మేర తగ్గి రూ.51,800కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 మేర తగ్గి రూ.56,510కు చేరింది. వెండి ధర కూడా రూ. 400 మేర తగ్గి రూ.68,600కు (కిలో) దిగొచ్చింది. ఇక దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510

విశాఖటపట్నం
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510

చెన్నై 
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.57,230

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,850.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,560

న్యూఢిల్లీ  
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,660

ముంబై 
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510


Advertisement
Advertisement
Gold

More Telugu News